బరువు తగ్గడానికి సహాయపడే 10 సూపర్ ఫుడ్స్

Pinterest

By HT Telugu Desk
Jan 27, 2025

Hindustan Times
Telugu

ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 10 సూపర్ ఫుడ్స్ బరువు తగ్గడంలో సాయపడుతాయి. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి!

Pinterest

కాలే: దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌తో నిండి ఉంటాయి. కాలే మీ కడుపు నిండుగా ఉంచుతుంది. జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. బరువు తగ్గడానికి సరైనది.

Pinterest

బెర్రీలు:  పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండే బెర్రీలు చక్కెర స్నాక్స్ కంటే తక్కువ కేలరీలతో మీ తీపి కోరికలను తీరుస్తాయి.

Pinterest

బ్రోకలీ: ఫైబర్ అధికంగా ఉండే సూపర్ ఫుడ్. ఇది అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తూ బరువు పెరగకుండా సహాయపడుతుంది.

Pinterest

చియా సీడ్స్: ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే చియా సీడ్స్ మీ కడుపు నిండిన భావవను కలిగిస్తాయి. ఎముకలకు కూడా బలం

Pinterest

గుడ్లు: ప్రోటీన్‌తో నిండిన గుడ్లు ఆకలిని నిరోధిస్తాయి. జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గించే ఆహారంగా మారుతాయి.

Pinterest

అవకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే అవకాడోలు కడుపు నిండుగా ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి సాయపడుతాయి

Pinterest

చిలగడదుంపలు: ఫైబర్ నిండిన, పోషకాలు దట్టంగా ఉండే సూపర్ ఫుడ్. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

Pinterest

కిమ్చి & సౌర్క్రాట్: ఈ ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకలి,  బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.

Pinterest

బెల్ పెప్పర్స్: కేలరీలు తక్కువగా ఉంటాయి. నీటితో నిండి ఉంటాయి, బెల్ పెప్పర్స్ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. బరువు నిర్వహణకు తోడ్పడతాయి.

Pinterest

శనగలు: ఫైబర్, ప్రోటీన్లతో ఉండే శనగలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Pinterest

హైదరాబాద్ టు కేరళ - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

image credit to unsplash