Tips To Smell Fresh- వేసవిలో అధిక చెమట సమస్యగా మారుతుంది. దీనివలన శరీరం నుంచి దుర్గంధం వస్తుంది. చెమట వాసనను పోగోట్టేందుగా, తాజాగా ఉండేందుకు ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.