పుచ్చకాయతో అందాన్ని కాపాడుకోవచ్చు.

Image Credit : Unsplash

By HT Telugu Desk
Apr 25, 2023

Hindustan Times
Telugu

చర్మం మీద ఉండే నలుపును తొలగించొచ్చు.

Image Credit : Unsplash

గిన్నెలో 3 టీస్పూన్ల  పుచ్చకాయ జ్యూస్ తీసుకోండి. 

Image Credit : Unsplash

ఒక టీ స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలి. 

Image Credit : Unsplash

ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. 

Image Credit : Unsplash

మిశ్రమం తయారయ్యాక ముఖానికి పెట్టుకోవాలి.

Image Credit : Unsplash

ఇలా పుచ్చకాయ ప్యాక్ రెండుసార్లు రాసుకోవాలి.

Image Credit : Unsplash

మీ ముఖం కాంతివంతంగా  తయారు అవుతుంది.

Image Credit : Unsplash

ట్రాన్సపరెంట్ చీరలో రాజా సాబ్ బ్యూటి నడుము అందాల ప్రదర్శన

Instagram