శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో దాని ప్రభావం ముఖంపై కనిపించడం ప్రారంభమవుతుంది.

Unsplash

By Anand Sai
Jul 03, 2024

Hindustan Times
Telugu

కొన్ని లక్షణాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

Unsplash

కొలెస్ట్రాల్‌ను లిపిడ్ పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభించిందని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి.

Unsplash

ఈ లక్షణాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే, జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. 

Unsplash

ముఖంపై కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొలెస్ట్రాల్ తగ్గేందుకు చిట్కాలు ఫాలో కావాలి.

Unsplash

రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ముఖం లేత పసుపు రంగులోకి వస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, అది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని కారణంగా చర్మం పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది.

Unsplash

చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేత పసుపు దద్దుర్లు, కొన్ని చిన్న పసుపు మొటిమలు కళ్ల చుట్టూ కనిపిస్తాయి. ఈ లక్షణాలు చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగినట్లు సంకేతాలు.

Unsplash

నొప్పి లేని చిన్న గడ్డలు ముఖం మీద కనిపిస్తాయి. కొన్నిసార్లు చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా ఈ వాపు వస్తుంది. దీంతో ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. లేదా చర్మం పూర్తిగా పొడిబారుతుంది.

Unsplash

కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్స్ చేస్తోంది ఐశ్వ‌ర్య రాజేష్‌. 

twitter