కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా బ్లాక్ హెడ్స్ ను సులభంగా  తొలగించవచ్చు.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 05, 2023

Hindustan Times
Telugu

జిడ్డు చర్మం కారణంగా, స్కిన్‌పై మురికి పేరుకుపోతుంది. దీంతో బ్లాక్ హెడ్స్ సమస్య ఏర్నడుతుంది.

image credit to unsplash

కోడి గుడ్డు తెల్ల సొనతో బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు.

చిక్కటి పెరుగు, శెనగపిండి, కాఫీపొడి మిశ్రమం బ్లాక్ హెడ్స్ తొలగింపునకు సహాయపడుతుంది.

image credit to unsplash

వారానికి రెండు సార్లు ఈ పేస్ట్‌తో మసాజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగిపోతాయి.

image credit to unsplash

పుదీనా ఆకుల పెస్ట్ ద్వారా ఉపయోగించడం వల్ల సులభంగా బ్లాక్ హెడ్స్‌ను దూరం చేసుకోవచ్చు.

image credit to unsplash

గ్రీన్ టీతోనూ బ్లాక్‌హెడ్స్‌ను తొల‌గించుకోవచ్చు. కొద్దిగా నీటిని తీసుకుని బాగా మ‌రిగించి అందులో కొంచెం గ్రీన్ టీ పౌడర్ వేయాలి. 2 నిమిషాలు ఆగాక.. దాన్ని వ‌డ‌క‌ట్టి అందులో కాట‌న్ ముంచి బ్లాక్ హెడ్స్ మీద మ‌ర్ద‌న చేయాలి.

image credit to unsplash

ఒక టేబుల్ స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ స్క్రబ్ కూడా బ్లాక్ హెడ్స్ తొలగింపునకు ఉపయోగపడుతుంది.

image credit to unsplash

శరీరాన్ని డిటాక్స్ చేయగల 5 రకాల డ్రింక్స్ ఇవి

Photo: Unsplash