చర్మం ఎల్లప్పుడూ మెరిసిపోవాలంటే పడుకునే ముందు ఈ 8 ఆహారాలను తప్పక తినండి!
Pixabay
By Ramya Sri Marka Apr 22, 2025
Hindustan Times Telugu
మీ స్కిన్ అందంగా మెరిసిపోవాలంటే పడుకునే ముందు మీరు తినే ఆహారాలు చాలా ముఖ్యం. అవును మీ నైట్ టైమ్ స్నాక్స్ మీ బ్యూటీ స్లీప్‌కి ఒక 'సీక్రెట్ వెపన్' లాంటివని నిపుణులు చెబుతున్నారు.
Pixabay
కొన్ని ఫుడ్స్‌ని మీ డైలీ రొటీన్‌లో యాడ్ చేసుకోవడం వల్ల మీరు మీరు నిద్రలోనే మీ చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు. సహజమైన, ఆరోగ్యకరమైన మెరుపును పొందచ్చు.
Pixabay
బాదం/నట్స్:
వీటిలోని విటమిన్- ఇ మీ చర్మానికి రక్షణ పొరలా పని చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చుతుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్‌ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
Pixabay
చెర్రీస్/కివి:
వీటిలోని మెలటోనిన్ మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్రలోనే స్కిన్ ను రిపేర్ చేస్తుంది.ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ బూస్ట్ ఇస్తుంది, స్కిన్ ఎప్పుడూ మెరిసేలా తయారు చేస్తుంది.
Pixabay
గ్రీన్ టీ:
ఇది పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ బాంబ్! మీ స్కిన్‌ని ఏజింగ్ ప్రాబ్లమ్స్ నుండి కాపాడుతుంది.
Pixabay
గుమ్మడికాయ గింజలు, క్యారెట్స్:
వీటిలోని జింక్ మీ స్కిన్ సెల్స్‌ని 'రీబిల్డ్' చేస్తుంది. క్యారెట్స్‌లో ఉండే బీటా కెరోటిన్ స్కిన్‌కి మంచి గ్లో ఇస్తుంది
Pixabay
అవిసె గింజలు:
ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వాపు, మట వంటి సమస్యలను తగ్గిస్తాయి.
Pixabay
బొప్పాయి:
ఇందులో ఉండే ఎంజైమ్ మీ చర్మంపై ఉండే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, స్కిన్ ను సూపర్ క్లియర్‌గా మార్చుతుంది.
Pixabay
పుచ్చకాయ:
నీటి శాతం ఎక్కువ కలిగిన ఈ పండును పడుకునే ముందు తినడం వల్ల మీ స్కిన్ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా, మెరుస్తూ తయారవుతుంది.
Pixabay
ఆకుకూరలు:
పాలకూర, కాలే వంటి వాటిలో బోలెడు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మీ స్కిన్ అందంగా, హెల్తీగా ఉండాలంటే ఇవి మస్ట్!
Pixabay
తక్కువ క్వాంటిటీ, కరెక్ట్ టైమ్: అన్నింటికన్నా ముఖ్యమైనది పడుకునే ముందు లైట్‌గా తినాలి, నిద్రపోయే టైమ్‌కి కనీసం 2-3 గంటల ముందే వీటిని తినేయాలి.
Pixabay
బ్యాలెన్స్‌డ్ డైట్:
కేవలం రాత్రి తినే ఆహారాలు మాత్రమే కాదు రోజంతా హెల్తీగా తింటేనే చర్మం అందంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
Pixabay
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?