డిఫరెంట్ డ్రెస్‍లో బాలీవుడ్ బ్యూటీ గ్లామర్ షో.. ఈ భామ చేసిన తెలుగు చిత్రం ఏదో తెలుసా!

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Apr 15, 2025

Hindustan Times
Telugu

బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి డిఫరెంట్ గౌన్ ధరించి వయ్యారాలు ఒలకబోశారు. కిర్రాక్ పోజులతో అట్రాక్ట్ చేశారు. హాట్ లుక్‍లతో ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

స్ట్రాప్‍లెస్, ప్లంగింగ్ నెక్‍లైన్ ఉన్న బ్లాక్ గౌన్‍ను వామిక వేసుకున్నారు. సీతాకోక చిలుకలు వాలినట్టుగా డిజైన్‍తో విభిన్నంగా ఈ డ్రెస్ ఉంది. తలకు కూడా బటర్‌ఫ్లై హెడ్‍గేర్ ఉంది. ఈజిప్షియన్ వైబ్‍తో కనిపించారు ఈ భామ. 

Photo: Instagram

ఈ డిఫరెంట్ డ్రెస్‍లో హొయలు ఒలికించారు వామికా. ది వరల్డ్ మ్యాగజీన్ నిర్వహించిన ఈ ఈవెంట్‍కు ఈ ఔట్‍ఫిట్‍లో వెళ్లి అదరగొట్టారు ఈ అమ్మడు. అట్రాక్టివ్ లుక్‍తో అదరగొట్టారు.  

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో తాజాగా పోస్ట్ చేశారు వామికా. వీటికి నెటిజన్లు లైక్‍ల వర్షం కురిపిస్తున్నారు. క్వీన్, బ్యూటిఫుల్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

Photo: Instagram

2007లో జబ్ వీ మీట్ చిత్రంతో తెరంగేట్రం చేశారు వామికా గబ్బి. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. 2015లో భలే మంచి రోజులు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. సుధీర్ బాబు సరసన నటించారు. ఆ తర్వాత ఇతర భాషల చిత్రాల్లో నటించారు. 

Photo: Instagram

అడివి శేష్ హీరోగా నటిస్తున్న తెలుగు మూవీ జీ2 (గూఢచారి 2)లో వామికా కీలకపాత్ర పోషిస్తున్నారు. పదేళ్ల తర్వాత టాలీవుడ్‍లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్‍తో పాటు తమిళంలో ప్రస్తుతం ఈ బ్యూటీ లైనప్‍లో ఐదు చిత్రాలు ఉన్నాయి. 

Photo: Instagram

మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. సుమారు 50 రోజుల పాటు సమ్మర్ హాలీడేస్ ఇస్తారు. అయితే విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.  

pexels