గ్రీన్ డ్రెస్‍లో హాట్‍గా బాలీవుడ్ బ్యూటీ: ఫొటోలు.. పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ
Photo; Instagram
By Chatakonda Krishna Prakash May 07, 2025
Hindustan Times Telugu
బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి.. ప్రస్తుతం భూల్ చుక్ మాఫ్ సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా బ్యూటిఫుల్ లుక్‍తో మైమరిపించారు. గ్రీన్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు.
Photo: Instagram
గ్రీన్ లెహెంగా డ్రెస్‍లో హాట్‍గా కనిపించారు వామికా. బ్రాలెట్ టాప్‍తో గ్లామర్ షో చేశారు. ఎలిగెంట్ లుక్స్‌తో వారెవా అనిపించారు.
Photo: Instagram
బటర్ ఫ్లై డిజైన్‍తో ఉన్న ఈ గ్రీన్ డ్రెస్‍లో వామికా అట్రాక్టివ్ లుక్‍తో అదరగొట్టారు. అదిరే పోజులతో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. మే 9న భూల్ చుక్ మాఫ్‍ను థియేటర్లలో చూడాలంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
Photo: Instagram
2007లో జబ్ వీ మెట్ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేశారు వామికా గబ్బి. ఆ తర్వాత హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు.
Photo: Instagram
2015లో భలే మంచి రోజు చిత్రంతో టాలీవుడ్‍లోనూ ఎంట్రీ ఇచ్చారు వామికా. సుధీర్ బాబుతో కలిసి నటించారు. ఇక సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు ఈ భామ. జీ2 (గూఢచారి 2)లో అడివి శేష్‍తో నటిస్తున్నారు.
Photo: Instagram
వామికా గబ్బి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. జీ2తో పాటు రెండు తమిళ చిత్రాలు, రెండు హిందీ సినిమాలు, ఓ పంజాబీ మూవీ ఈ బ్యూటీ లైనప్‍లో ఉన్నాయి.
Photo: Instagram
ముక్కులో కండ పెరిగితే ఏమవుతుంది..? ఈ 6 విషయాలు తెలుసుకోండి