మీ జేబులో ఉండే పర్సు మీ అదృష్టాన్ని, ఆదాయాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును మీ వ్యాలెట్ రంగును ఫ్యాషన్‌కు తగ్గట్టుగా కాకుండా మీ రాశికి తగ్గట్టుగా ఎంచుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.
pexel
By Ramya Sri Marka Dec 14, 2024
Hindustan Times Telugu
మేష రాశి: ఎరుపు, పసుపు, గులాబీ రంగు వ్యాలెట్లను వాడితే ఈ రాశి వారికి అదృష్టం, ఆదాయం రెండూ కలిసొస్తాయి.
Pixabay
వృషభ రాశి:ఈ రాశి వారికి తెలుపు, ఆకుపచ్చ లేదా వెండి రంగుల్లో ఉండే పర్సు ఆదాయాన్ని వృద్ధి చేస్తుంది.
Pixabay
మిథున రాశి: ఆకుపచ్చ, నీలం లేదా పర్పుల్ షేడ్స్ ఉన్న వ్యాలెట్‌ను ఎంచుకుంటే డబ్బు దానంతట అదే వచ్చి పడుతుంది.
Pixabay
కర్కాటక రాశి: తెలుపు, గులాబీ లేదా ఎరుపు రంగుల్లో ఉండే పర్సు వీరికి బాగా కలిసొస్తుంది.
Pixabay
సింహ రాశి: ఈ రాశి వారు ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు రంగు వ్యాలెట్లను వాడితే మీ ఆదాయానికి తిరుగు ఉండదు.
Pixabay
కన్యా రాశి: కన్యా రాశి వారికి ముదురు ఆకుపచ్చ, చిలుకపచ్చ, నీలం, బూడిద, పసుపు రంగులన్నీ చక్కగా కలిసొస్తాయి.
Pixabay
తులా రాశి: తెలుపు, గులాబీ వంటి లేత రంగు పర్సులు ఎంచుకుని వాడటం వల్ల వీరిని అదృష్టం వరిస్తుంది.
Pixabay
వృశ్చిక రాశి:ఈ రాశి వారు ఎరుపు, గులాబీ లేదా తెలుపు రంగు వ్యాలెట్లను వాడితే లాభాలు కుప్పలు తెప్పులుగా వస్తాయి.
Pixabay
ధనుస్సు రాశి:పసుపు, ఎరుపు, గులాబీ రంగులు వీరికి అదృష్టాన్ని, అనుకోని లాభాలను తెచ్చిపెడతాయి.
Pixabay
మకరం రాశి: ఈరాశి వారికి నీలం, నలుపు, తెలుపు రంగు పర్సులు అయితే బాగా కలిసొస్తాయి.
Pixabay
కుంభ రాశి: వ్యాలెట్ ను నలుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఎంచుకోవడం వల్ల వీరి ఆదాయాన్ని తిరుగు ఉండదు.
Pexel
మీన రాశి: పసుపు, కుంకుమ, ఎరుపు, తెలుపు, గులాబీ రంగు వ్యాలెట్లను వాడటం వల్ల ఈ రాశి వారికి అదృష్టం చేకూరుతుంది.
Pixabay
చీరకట్టులో వావ్ అనిపించిన వైష్ణవి.. ఫెస్టివల్ లుక్‍లో అదుర్స్