విటమిన్ - 'కె'తో ఆరోగ్య ప్రయోజనాలు - తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Nov 22, 2023

Hindustan Times
Telugu

విటమిన్ కె లోపం అనేది చాలా అరుదు. ఇది తక్కువైతే  అధిక రక్తస్రావం అవుతుంది. అదే విటమిన్ కె మీ శరీరంలో పుష్కలంగా ఉంటే ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం కాకుండా రక్తం గడ్డం కట్టేలా సహాయపడుతుంది.

image credit to unsplash

ఆకుకూరలు, క్యాబేజీ, పచ్చి బఠానీలు వంటి వాటిని తీసుకోవడం వల్ల విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది.

image credit to unsplash

పాలకూర, తోటకూర, బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరల్లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది.

image credit to unsplash

ఒక కప్పు ఉడికించిన ఆకుకూరలలో 800గ్రాముల విటిమన్ కె ఉంటుంది

image credit to unsplash

అవకాడోలో విటమిన్ కె ఉండటం వల్ల ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి.

image credit to unsplash

పాలకూర ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. విటమిన్-కె, విటమిన్-ఎ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. 

image credit to unsplash

అరటిపండులో కూడా విటమిన్ కె ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. అదనంగా విటమిన్ సి, విటమిన్ ఇ కూడా ఇందులో ఉంటాయి.

image credit to unsplash

చలికాలంలో గోరువెచ్చటి నీళ్లల్లో అల్లం వేసుకుని తాగితే.. ఎన్నో ప్రయోజనాలు!

pexels