విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels

By Hari Prasad S
Jan 17, 2025

Hindustan Times
Telugu

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, ఈతోపాటు కే కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది

pexels

క్యారెట్లలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆస్టియోపొరోసిస్ రాకుండా అడ్డుకుంటాయి

pexels

గుడ్లలో ప్రొటీనే కాదు విటమిన్ కే కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

pexels

పాలకూరలాంటి ఆకుకూరల్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది

pexels

అంజీర పండ్లు తిన్నా కూడా విటమిన్ కే లభిస్తుంది. హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తాయి

pexels

అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్ కే ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఎముకలను బలంగా మారుస్తాయి

pexels

ఆప్రికాట్లలోనూ విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గించి గుండెను కాపాడుతుంది

pexels

ఇలాంటి కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే సంపదకు కొదవే ఉండదు

Pic Credit: Shutterstock