జుట్టు పెరుగుదలకు ఎంతో అవసరమైన విటమిన్ ఇ ఈ ఏడు ఆహారాలతో లభిస్తుంది

pexels

By Hari Prasad S
Jun 27, 2024

Hindustan Times
Telugu

బాదాంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది

pexels

పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల్లోనూ విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది

pexels

ఆలివ్ ఆయిల్ విటమిన్ ఇ పొందడానికి మంచి మార్గం. వంటల్లో వాడటంతోపాటు జుట్టు పెరుగుదల చికిత్సలోనూ వాడతారు

pexels

అవకాడోల్లో విటమిన్ ఇతోపాటు ఆరోగ్యవంతమైన కొవ్వుల వల్ల జుట్టు పెరగడంతోపాటు మెరుస్తుంది

pexels

బ్రొకోలిలోనూ విటమిన్ ఇతోపాటు జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయి

pexels

వేరుశనగ లేదా పల్లీల్లోనూ విటమిన్ ఇ బాగానే లభిస్తుంది

pexels

విటమిన్ ఇ పాలకూరలోనూ పుష్కలంగా లభిస్తుంది

pexels

బీచ్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా

Instagram