ఈ ఆహారాలతో విటమిన్​ సీ వేగంగా పెరుగుతుంది! కచ్చితంగా తినాలి..

pexels

By Sharath Chitturi
Jun 21, 2025

Hindustan Times
Telugu

రోగనిరోధక శక్తికి కీలకమైన విటమిన్​ సీ.. కొన్ని రకాల ఆహారాలు తినడం ద్వారా పొందవచ్చు.

pexels

నిమ్మకాయ అనేది విటమిన్​ 'సీ'కి మంచి సోర్స్​. ఒక్క కాయలో 30ఎంజీ వరకు విటమిన్​ సీ ఉంటుంది.

pexels

ఒక కప్పు బెల్​ పెప్పర్​లో 190ఎంజీ వరకు విటమిన్​ సీ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

pixabay

రోజులో కావాల్సిన విటమిన్​ 'సీ'లోని  25శాతం.. ఒక్క కప్పు బ్లూబెర్రీలతో వస్తుంది!

pexels

100 గ్రాముల పిస్తా నుంచి 6ఎంజీ వరకు విటమిన్​ 'సీ' పొందొచ్చు.

pexels

మీడియం సైజులో ఉండే ఆరెంజ్​తో 70-90 ఎంజీ వరకు విటమిన్​ సీ లభిస్తుంది.

pexels

ఒక కప్పు పుచ్చకాయలో 12.5 ఎంజీ వరకు విటమిన్​ సీ పొందొచ్చు.

pexels

అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..

pexels