విటమిన్ బీ12 మనకు చాలా ముఖ్యం. ఇది పుష్కలంగా లభించే ఆహారాలు ఏంటో చూద్దాం

pexels

By Hari Prasad S
Aug 18, 2024

Hindustan Times
Telugu

గుడ్లలోని పచ్చసొనలో విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది.

pexels

సాల్మన్ లాంటి చేపల్లో విటమిన్ బీ12 చాలా ఎక్కువగా ఉంటుంది

pexels

ఉదయాన్నే తృణధాన్యాలతో చేసే అల్పాహారాలు తింటే విటమిన్ బీ12 లభిస్తుంది

pexels

సాధారణ డెయిరీ పాలు కాకుండా బాదాం, సోయా, ఓట్స్ పాలు తాగినా విటమిన్ బీ12 పొందవచ్చు

pexels

చీజ్‌ను రోజూ మీ ఆహారంలో భాగం చేసుకున్నా విటమిన్ బీ12 లభిస్తుంది

pexels

పీతలు, ఆయిస్టర్స్‌లాంటి షెల్‌ఫిష్‌లలోనూ విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది

pexels

మాంసాహారంలో జంతువుల కాలేయం, కిడ్నీల్లాంటి వాటిలో విటమిన్ బీ12 చాలా ఎక్కువగా ఉంటుంది

pexels

సజ్జలు తింటే ఏమవుతుంది..! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash