విటమిన్ బీ12 లోపం ఉంటే కాళ్లు, చేతుల్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి

Pixabay

By Hari Prasad S
Jan 03, 2025

Hindustan Times
Telugu

విటమిన్ బీ12 లోపం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల దీనిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు

Pixabay

మీ కాళ్లు, చేతుల్లో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే మీకు విటమిన్ బీ12 లోపం ఉన్నట్లే అని అర్థం చేసుకోండి

Pixabay

విటమిన్ బీ12 లోపం ఉంటే కాళ్లు, చేతులు జలదరించినట్లుగా అనిపిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల నరాల చుట్టూ ఉండే రక్షణ కవచం దెబ్బతిని ఇలా జరుగుతుంది

pexels

విటమిన్ బీ12 లోపం వల్ల నాఢీ వ్యవస్థ దెబ్బతిని నడకలో ఇబ్బందులు ఎదురవుతాయి

Pixabay

కాళ్లు, చేతుల్లో తరచూ తిమ్మిరిగా అనిపించినా విటమిన్ బీ12 లోపం ఉన్నట్లు అర్థం చేసుకోండి

Pixabay

విటమిన్ బీ12, ఎర్ర రక్త కణాల లోపం ఉంటే చర్మం పేలగా మారుతుంది. అరచేతులు పసుపు పచ్చగా కనిపిస్తాయి

Pixabay

ఎప్పుడూ అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నా కూడా విటమిన్ బీ12 లోపమే. ఇది చాలా మందిలో కనిపించే ప్రధాన లక్షణం

Pixabay

బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయ ఖాళీ కడుపుతో దీనిని తింటే కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం..

Unsplash