విటమిన్ బీ12 లోపం వల్ల వచ్చే 5 రకాల వ్యాధులు ఇవే

pexels

By Hari Prasad S
Mar 26, 2025

Hindustan Times
Telugu

కొరోనరీ ఆర్టరీ డిసీజ్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వంటి గుండె జబ్బులు విటమిన్ బీ12 లోపం వల్ల సంభవిస్తాయి 

విటమిన్ బీ12 లోపం నాఢీ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది

విటమిన్ బీ12 లోపం రక్తహీనతకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి

గర్భిణీ స్త్రీలు విటమిన్ బీ12 స్థాయిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ విటమిన్ లోపం పిండంలో అసాధారణ మార్పులకు దారి తీస్తుంది

హెల్మింథిక్ ఇన్ఫెక్షన్లు విటమిన్ బి12 శోషణను కూడా తగ్గిస్తాయి

వయసు మీద పడుతున్న వారిలో ఈ విటమిన్ బీ12 లోపం సాధారణం. వీళ్లు ఈ విటమిన్ ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవాలి

pexels

విటమిన్ బీ12 గుడ్లు, మాంసం, సీఫుడ్, డెయిరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా లభిస్తాయి

pexels

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash