విరాట్ కోహ్లీ రోజువారీ డైట్ రొటీన్ ఏముంటాయో తెలుసా?

Photo Credit: Instagram/@virat.kohli

By Hari Prasad S
Apr 24, 2025

Hindustan Times
Telugu

విరాట్ కోహ్లీ మైదానంలో, బయట అత్యున్నత ఫిట్‌నెస్ ప్రమాణాలను నెలకొల్పాడు

Photo Credit: PTI

విరాట్ కోహ్లి ఇంత ఫిట్‌గా ఉండటానికి అతడు ఏం తింటాడో తెలుసుకోవాలన్న ఆసక్తి చాాలా మందిలో ఉంటుంది

Photo Credit: File Photo

డీప్ ఫ్రైడ్ ఫుడ్ లేదా మసాలాతో చేసిన వంటల జోలికి వెళ్లడు. స్టీమ్ లేదా ఉడకబెట్టిన వంటకాలను మాత్రమే తినడం గురించి కోహ్లి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు.

Photo Credit: AFP

అదనపు మసాలా దినుసులు లేకుండా కేవలం సాల్ట్, పెప్పర్, లైమ్‌తో కూడిన ఆహారాన్ని తింటాడు.

Photo Credit: AP

అతని భోజనంలో 90% నూనె లేదా మసాలా లేకుండానే వండుతారు.

Photo Credit: Reuters

విరాట్ కోహ్లి సలాడ్లతోపాటు ఆలివ్ ఆయిల్లో గ్రిల్ చేసిన ఆహారాన్ని మాత్రమే తింటాడు

Photo Credit: ANI

అతను కూరలు తినడు కానీ పప్పు, రాజ్మా, బొబ్బర్లు లేదా అలసందలు తింటాడు

Photo Credit: PTI

మీ శరీరానికి ఏమి అవసరమో మీకు తెలిసిన తర్వాత ఇక ప్రతిరోజూ దానినే రిపీట్ చేయాలని విరాట్ కోహ్లి చెబుతుంటాడు

Photo Credit: PTI

అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.

Unsplash