వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చి 1న రిలీజ్ అవుతోంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో దాదాపు 42 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు సమాచారం.