వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న శ‌బ‌రి మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Apr 12, 2024

Hindustan Times
Telugu

తెలుగులో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టిస్తోన్న ఫ‌స్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. 

twitter

త‌న‌కు పెద్ద‌గా విజ‌యాలు, పేరుప్ర‌ఖ్యాతులు లేని టైమ్‌లో శ‌బ‌రి మూవీని ఒప్పుకున్న‌ట్లు వ‌ర‌ల‌క్ష్మి చెప్పింది. 

twitter

చాలా రోజుల త‌ర్వాత శ‌బ‌రి సినిమాలో డ్యాన్సులు చేసిన‌ట్లు వ‌ర‌ల‌క్ష్మి తెలిపింది.

twitter

స్ట్రెయిట్ ఫార్వార్డ్... ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ల‌ర్‌గా శ‌బ‌రి తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తుంద‌ని చెప్పింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌.

twitter

త‌న బిడ్డ‌ను కాపాడుకోవ‌డం కోసం ఓ త‌ల్లి ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డింద‌న్న‌దే శ‌బ‌రి క‌థ. 

twitter

శ‌బ‌రి మూవీకి అనిల్ కాట్జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

twitter

శ‌బ‌రి సినిమాలో శ‌శాంక్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. 

twitter