వంట‌ల‌క్క సీరియ‌ల్‌తో తెలుగు బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది షిరిన్ రాయ్‌. 

instagram

By Nelki Naresh
Apr 30, 2025

Hindustan Times
Telugu

వంట‌ల‌క్క సీరియ‌ల్‌లో వ‌ర‌ల‌క్ష్మి పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పిస్తోంది. 

మ‌ల‌యాళం సీరియ‌ల్స్‌తో షిరిన్ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. 

త‌మిళంలో కావ్య అంజ‌లి, మ‌ల‌యాళంలో సూర్య కాంతి సీరియ‌ల్స్ షిరిన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

instagram

వంట‌ల‌క్క‌లో ట్రెడిష‌న‌ల్ రోల్‌లో క‌నిపించే షిరిన్ సోష‌ల్ మీడియాలో ట్రెండీ ఫొటోలు పోస్ట్ చేస్తుంది. 

instagram

బిగ్‌బాస్ తెలుగులోకి షిరిన్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ వార్త‌ల‌ను కొట్టిప‌డేసింది షిరిన్‌.

instagram

Eఇంగ్లీష్‌లో మాస్ట‌ర్స్ చేసిన షిరిన్ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సీరియ‌ల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

instagram

షిరిన్ తండ్రి కొన్ని బెంగాళీ సీరియ‌ల్స్‌లో యాక్ట‌ర్‌గా క‌నిపించాడు. 

instagram

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels