వైభవ్​ సూర్యవంశి : ఆ రోజు ఆస్తి అమ్మి క్రికెట్​ నేర్పించిన తండ్రి- ఈరోజు ఐపీఎల్​ సెన్సేషన్​

ANI

By Sharath Chitturi
Apr 29, 2025

Hindustan Times
Telugu

వైభవ్​ సూర్యవంశిది బిహార్​లోని ఒక చిన్న గ్రామం. ఆయన తండ్రి సంజీవ్​ ఒక రైతు. లో-మిడిల్​ క్లాస్​ కుటుంబంలో వైభవ్​ పెరిగాడు.

ANI

కుమారుడికి క్రికెట్​ కోచింగ్​ ఇప్పించేందుకు వైభవ్​ తండ్రి తన భూమిని అమ్మేశారు.

ANI

9ఏళ్ల వయస్సులో సమస్తిపూర్​లోని కోచింగ్​ సెంటర్​లో చేరిన వైభవ్​ రెండున్నరేళ్లు క్రికెట్​ నేర్చుకున్నాడు.

ANI

12ఏళ్లకే బిహార్​ క్రికెట్​లో వైభవ్​ సంచలనం సృష్టించాడు. వినూ మన్​కడ్​ ట్రోఫీలో 5 మ్యాచ్​లు ఆడి 400 రన్స్​ చేశాడు.

ANI

2023 నవంబర్​లో ఇండియా అండర్​-19 టీమ్​కు వైభవ్​ ఎంపికయ్యాడు.

ANI

2023-24 బిహార్​ తరపున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు వైభవ్​. 

Unsplash

ఈ యంగ్​ సెన్సేషన్​ని గుర్తించిన రాజస్థాన్​ రాయల్స్​ రూ. 1.1 కోట్లకు పిక్​ చేసుకుంది.

ANI

2025లో భారతదేశ టాప్ 10 సంపన్న మహిళలు