కలర్​ వేసిన తర్వాత జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!

pixabay

By Sharath Chitturi
Mar 03, 2024

Hindustan Times
Telugu

స్టైల్​ కోసం, మంచి లుక్​ కోసం జుట్టుకి కలర్​ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత జుట్టును సరిగ్గా చూసుకోకపోతే రాలిపోయే ప్రమాదం ఉంటుంది!

pixabay

హెయిర్​ డ్యామేజ్​ని రిపేర్​ చేసేందుకు వారానికి రెండుసార్లు హెయిర్​ మాస్క్​ని వాడండి.

pixabay

హెయిర్​ డైల్లో కెమికల్స్​ ఉండొచ్చు. వాటితో జుట్టు రాలిపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు జుట్టుకు నూనె రాయడం మంచిది.

youtube

హెయిర్​ డ్రైయర్​ వంటి హీటింగ్​ ప్రాడక్ట్స్​ని తక్కువగా వాడండి. లేకపోతే జుట్టు మరీ డ్రైగా అయిపోయి రాలిపోతుంది.

pixabay

జుట్టును తరచూ కట్​ చేసుకోండి. నీట్​గా పెట్టుకోండి. అప్పుడు డ్రైనెస్​ ఉండదు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

pixabay

జుట్టును పదే పదే కడగకండి. ఊడిపోతుంది!

pixabay

జుట్టును మాటిమాటికి వాష్​ చేస్తే అందులోని నేచురల్​ ఆయిల్​ పోతుందట.

pixabay

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay