వంటిటి చిట్కాలు : కరివేపాకుతో మీ కిచెన్‌ని ఇలా క్లీన్‌గా ఉంచుకోండి..
pixabay
By Sharath Chitturi Sep 28, 2024
Hindustan Times Telugu
కరివేపాకు అనేది కేవలం వంటలోనే కాదు వంట గదిని క్లీన్‌గా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని!
pexels
కరివేపాకును వేడి నీళ్లల్లో బాయిల్ చేసి డ్రైన్లో పేస్తే, దుర్వాసన పోతుంది.
pexels
కరివేపాకును నీటిలో కలిపి పేస్ట్ చేసి స్టవ్‌కి అప్లై చేయండి. కొంత సేపు తర్వాత క్లీన్ చేస్తే స్టవ్ మీద మరకలు మాయమైపోతాయి.
pexels
కరివేపాకను ఫ్రీడ్జ్‌లో పెడితే ఎప్పుడు మంచి వాసన వస్తుంది.
pexels
కరివేపాకు నీటితో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను కడిగితే తళతళ మెరిసిపోతాయి.
pexels
కరివేపాకను చేతితో క్రష్ చేసి కిచెన్ కౌంటర్స్, ఫుడ్ స్టోరేజ్ దగ్గర పెడితే ఆ వాసనతో చీమలు దగ్గరికి రావు.
pexels
ఇలాంటి మరిన్ని వంటింటి చిట్కాల కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
pexels
పసిపిల్లలు ఏడ్వడం మామూలే. కానీ పిల్లల ఏడుపులో రకాలు ఉన్నాయని చైల్డ్ సైకాలజీ నిపుణులు అంటున్నారు. పిల్లలు ఒక్కో సమయంలో ఒక్కే విధంగా ఏడుస్తుంటారు. పిల్లల ఏడుపును బట్టి కారణాలు తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.