శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ యూరిక్ యాసిడ్ ను సహజంగా తగ్గించే ఇంటి చిట్కాలు ఏంటో చూడండి

pexels

By Hari Prasad S
Mar 20, 2025

Hindustan Times
Telugu

అల్లం వినియోగం పెంచండి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి

pexels

నీళ్లు ఎక్కువగా తాగండి. దీనివల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది

pexels

పసుపులోని కర్క్యుమిన్ యూరిక్ యాసిడ్ తోపాటు ఇన్‌ఫ్లమేషన్ ను కూడా నియంత్రిస్తుంది. అందువల్ల రెగ్యులర్ గా పసుపు వినియోగించండి

pexels

విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే అవి శరీరంలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ ను బయటకు పంపించేస్తాయి

pexels

ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించండి. ఇది శరీరంలో పీహెచ్ బ్యాలెన్స్ ను మెయింటేన్ చేయడంతోపాటు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది

pexels

బరువు తగ్గండి. అధిక బరువు శరీరంలో యూరిక్ యాసిడ్ ను పెంచుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి

pexels

ప్రతి రోజూ వర్కౌట్లు చేయడం. దీనివల్ల బరువు నియంత్రణలో ఉండి యాక్టివ్ గా ఉంటారు. యూరిక్ యాసిడ్ ను తగ్గించడానికి ఇదే మంచి మార్గం

pexels

పుచ్చకాయ చాలా పోషకాలు కలిగిన పండు. వేసవిలో శరీరానికి మేలు చేస్తుంది. ఇది నీటి శాతాన్ని కలిగి ఉంటుంది.

Unsplash