జుట్టు బలహీనమైపోయి రాలిపోతుందా? ఈ సీక్రెట్ టిప్స్‌తో సూపర్ స్ట్రాంగ్ చేసుకోండి!
Pixabay
By Ramya Sri Marka Apr 26, 2025
Hindustan Times Telugu
రోజు రోజుకీ జుట్టు బలహీనమైపోతుందా? దువ్విన ప్రతిసారి కుప్పలు కుప్పలుగా ఊడిపోతుందా? బాధపడకండి!మీ జుట్టును దృఢంగా, ఒత్తుగా మార్చేందుకు సహాయపడే అద్భుతమైన చిట్కాలేంటో తెలుసుకోండి.
pixa bay
పోషకాహార లోపం, రసాయనాల వాడకం, వేడిమి వల్ల జుట్టు బలహీనపడుతుంది.ఒత్తిడి, వాతావరణ మార్పులు, సరైన సంరక్షణ లేకపోవడం కూడా కారణం కావచ్చు. కొన్ని వైద్య పరిస్థితులు, జన్యుపరమైన అంశాలు కూడా జుట్టును బలహీనపరుస్తాయి.బలంగా మార్చుకునేందుకు ఏం చేయాలంటే..
Pixabay
బలమైన జుట్టు కోసం బయోటిన్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు తీసుకోండి.
Pixabay
గుడ్డు మాస్క్, ఉల్లిపాయ రసం, మెంతులు వంటి ఇంటి చిట్కాలు ఉపయోగించండి.
Pixabay
హీట్ హెయిర్ స్టైలింగ్, గట్టిగా దువ్వడం, మార్కెట్లో దొరికే రసాయనాలు ఎక్కువగా వాడటం మానుకోండి.
Pixabay
సల్ఫేట్ లేని షాంపూలు, సహజమైన పదార్థాలు ఉన్న ఉత్పత్తులు ఎంచుకోండి.
Pixabay
ఉసిరి నూనె, భృంగరాజ్ నూనె వంటి ఆయుర్వేద చిట్కాలు ప్రయత్నించండి.
Pixabay
ఈ చిట్కాలు పాటిస్తే మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది.
Pixabay
అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.