ట్రెడిష‌న‌లే కాదు.. బోల్డ్  కూడా.. సోన‌మ్ క‌పూర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ఈ విష‌యాలు తెలుసా? 

Photo: Instagram

By Chandu Shanigarapu
Jun 09, 2025

Hindustan Times
Telugu

ఈ రోజు (జూన్ 9) బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్ పుట్టిన రోజు. సోమ‌వారంతో ఆమెకు 40 ఏళ్లు

Photo: Instagram

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనిల్ క‌పూర్ కుమార్తెనే సోన‌మ్ క‌పూర్‌. 1985 జూన్ 9న ఆమె జ‌న్మించింది.

Photo: Instagram

టీనేజ‌ర్‌గా ఉన్న‌ప్పటి నుంచే పాకెట్ మ‌నీ కోసం సోన‌మ్ ప‌నిచేసేది. ఓ హోట‌ల్లోనూ చేసింది.

Photo: Instagram

ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ సోన‌మ్ యాక్టింగ్ చేయాల‌ని అనుకోలేదు.

Photo: Instagram

బ్లాక్ సినిమాకు డైరెక్ట‌ర్ సంజయ్ లీలా భ‌న్సాలీ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసింది సోన‌మ్‌.

Photo: Instagram

సోన‌మ్ డెబ్యూ మూవీ సావ‌రియా. ఈ మూవీ కోసం ఆమె ఏకంగా 35 కిలోల బ‌రువు త‌గ్గింది.

Photo: Instagram

2018లో వ్యాపార‌వేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకుంది సోన‌మ్‌. వీళ్ల‌కు 2022లో కొడుకు పుట్టాడు.

Photo: Instagram

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash