బ‌ర్త్ డే స్పెష‌ల్‌.. హాట్ బాంబ్ స‌న్నీ లియోని గురించి ఈ విష‌యాలు తెలుసా?

x/SunnyLeone

By Chandu Shanigarapu
May 13, 2025

Hindustan Times
Telugu

ఈ రోజు (మే 13) సెక్సీ బ్యూటీ స‌న్నీ లియోని బ‌ర్త్ డే. 34 ఏళ్ల స‌న్నీ లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసింది.

x/sunnyleone

స‌న్నీ కెన‌డాలోని ఒంటారియోలోని సార్నియాలో పుట్టింది. ఆమె రియ‌ల్ నేమ్ క‌రెన్‌జీత్ కౌర్ వోహ్రా.

x/sunnyleone

స‌న్నీ పేరుతో ఎక్జాటిక్ డ్యాన్స్ షోలు చేస్తూనే ఆమె న‌ర్సింగ్ చ‌దివింది.

x/sunnyleone

పెంట్‌హౌజ్‌ మ్యాగ‌జైన్ కోసం మోడ‌ల్‌గా మారింది. ఆ మ్యాగ‌జైన్ ఫౌండ‌ర్ స‌న్నీ పేరుకు లియోని యాడ్ చేశారు.

x/sunnyleone

స‌న్నీ బైసెక్సువ‌ల్ (మెన్‌, వుమెన్ కు అట్రాక్ట్ కావ‌డం). ఈ విష‌యాన్ని 13 ఏళ్ల‌కు తెలుసుకుని, బ్ర‌ద‌ర్ కు చెప్పింది.

x/sunnyleone

19 ఏళ్ల వ‌య‌సులో స‌న్నీ అడ‌ల్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. అడ‌ల్ట్ ఫిల్మ్స్ తీసింది. త‌న వ‌య్యారాల‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిచ్చింది.

x/sunnyleone

2009లో డానియ‌ల్ వెబ‌ర్ ను పెళ్లి చేసుకుంది స‌న్నీ. స‌రోగ‌సీ ద్వారా ట్విన్స్‌కు జ‌న్మ‌నిచ్చింది. అంత‌కుముందు ఓ పాప‌ను ద‌త్త‌త తీసుకుంది.

x/sunnyleone

జిస్మ్‌2తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది స‌న్నీ. తెలుగులో మంచు బ్ర‌ద‌ర్స్‌తో క‌రెంట్ తీగ‌, జిన్నా సినిమాల్లో యాక్ట్ చేసింది.

x/sunnyleone

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash