గుండె పోటుకు కారణమయ్యే ఆహారాలు ఇవే- జాగ్రత్త..

Pixabay

By Sharath Chitturi
Jan 20, 2024

Hindustan Times
Telugu

మనం తినే ఆహారాలపైనా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలతో గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Pixabay

ఉప్పు, షుగర్​, ఫ్యాట్​ అధికంగా ఉండే ఆహారాలు తరచూ తీసుకుంటే, దీర్ఘకాలంలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.

Pixabay

బీఫ్​, పోర్క్​ వంటి రెడ్​ మీట్​ని ఎక్కువ తీసుకున్నా గుండె పోటు రావొచ్చు! ఇందులోని హై సాచ్య్రూరేటెడ్​ ఫ్యాట్​ ఇందుకు కారణం.

Pixabay

సోడాలో యాడెడ్​ షుగర్స్​ చాలా ఉంటాయి.  సోడాలు ఎక్కువ తాగితే బ్లడ్​ ప్రెజర్​ పెరిగి, గుండె రోగాలు రావొచ్చు.

Pixabay

కేక్​లు, కుకీలు, మఫిన్స్​లో యాడెడ్​ షుగర్స్​ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా గుండెకు మంచివి కావు.

Pixabay

వైట్​ రైస్​, పాస్తా, బ్రెడ్​లో ఫైబర్​, విటమిన్స్​, మినరల్స్​ వంటివి పెద్దగా ఉండవు. వీటిల్లో ఉండే ఫ్యాట్​.. గుండెకు మంచిది కాదు.

Pixabay

బర్గర్​, పిజ్జా, ఫ్రెంచ్​ ఫ్రైస్​లో సోడియం, ఫ్యాట్​, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Pixabay

అల్లంతో అద్భుత  ప్రయోజనాలు.. అజీర్ణ వ్యాధులకు అద్భుతమైన ఔషధం