1000 ఎపిసోడ్స్ దాటిన సీరియల్.. నటీనటుల సెలబ్రేషన్స్ చూశారా?

By Sanjiv Kumar
May 30, 2025

Hindustan Times
Telugu

1000 ఎపిసోడ్స్ దాటంతో సీరియల్ నటీనటులంతా కలిసి 'జగద్ధాత్రి' సెట్స్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

'జగద్ధాత్రి' సెట్‌లో 1000 ఎపిసోడ్స్ అని రాసి ఉన్న అందమైన సీతాకోకచిలుక కేక్‌ను తీసుకొచ్చారు.

జగద్ధాత్రి సీరియల్‌ హీరో స్వయంభు పాత్ర చేసిన సౌమ్యదీప్ ముఖర్జీ,  హీరోయిన్ అంకిత మాలిక్ ఒకరినొకరు కేక్ తినిపించుకున్నారు. 

ఈ వేడుకలో సీతాకోకచిలుక కేక్‌తో పాటు 4 అంతస్తుల భారీ కేక్ ను తీసుకొచ్చారు. ఈ కేక్ పక్కన నిలబడి హీరో హీరోయిన్స్ ఫొటోకు పోజులిచ్చారు.

ఈ వేడుకలో 'జగద్ధాత్రి' సీరియల్‌లోని బెంగాలీ నటీనటులు అంతా కలిసి పాల్గొన్నారు. 

ఈ రోజున 'జగద్ధాత్రి' అలియాస్ అంకిత మల్లిక్ అందమైన ఫెయిరీ డ్రెస్ ధరించగా, 'స్వయంభూ' సౌమ్యదీప్ ముఖర్జీ క్యాజువల్ షర్ట్, ప్యాంట్ ధరించారు.

జీ బంగ్లాలో ప్రసారం అవుతోన్న బెంగాలీ టీవీ సీరియల్ జగద్ధాత్రి హీరోయిన్ అంకిత మాలిక్‌కు బహుమతి అందజేశారు.

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels