కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో జ్యోత్స్న‌గా విల‌న్ పాత్ర‌లో యాక్టింగ్‌తో అద‌ర‌గొడుతోంది గాయ‌త్రి సింహాద్రి.

Instagram

By Nelki Naresh Kumar
Feb 08, 2025

Hindustan Times
Telugu

కార్తీక్ ప్రేమను ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత‌కైనా తెగించే అమ్మాయిగా గాయ‌త్రి సింహాద్రి ఈ సీరియ‌ల్‌లో క‌నిపిస్తోంది. 

Instagram

 ఈ సీరియ‌ల్‌లో కార్తీక్‌, దీప త‌ర్వాత ఎక్కువ‌గా గాయ‌త్రి సింహాత్రి చేసిన జ్యోత్స్న పాత్రే హైలైట్ అవుతోం

Instagram

తొలుత జ్యోత్స్న పాత్ర కోసం  క‌న్న‌డ న‌టి శోభాశెట్టిని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావించారు. 

Instagram

కానీ  శోభాశెట్టి క‌న్న‌డ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో గాయ‌త్రి సింహాద్రికి ఈ ఆఫ‌ర్‌ ద‌క్కింది. 

త్రిన‌య‌ని సీరియ‌ల్‌తో బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది గాయ‌త్రి సింహాద్రి. 

ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు సీరియ‌ల్ చేసింది. 

హీరోయిన్‌గా సెటిల‌వ్వాల‌ని క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ విల‌న్ పాత్ర చేయాల్సివ‌స్తుంద‌ని గాయ‌త్రి సింహాద్రి చెప్పింది. 

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest