వర్షాకాలం ప్రారంభం కావడంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది.
Unsplash
By Anand Sai Jun 10, 2025
Hindustan Times Telugu
ఈ సమయంలో మంచి ఆహారం తినడంతో పాటు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు.
Unsplash
వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండటానికి పసుపు కలిపిన పాలు తాగవచ్చు. ఇది మనం ఊహించలేని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Unsplash
కొంతమందికి పసుపు కలిపిన పాలు తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఇది తాగడం ఇష్టం లేకపోయినా, దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Unsplash
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది.
Unsplash
వర్షాకాలంలో పసుపు కలిపిన పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
Unsplash
పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది.
Unsplash
వర్షాకాలంలో పసుపు పాలు తాగడం వల్ల వైరల్ జ్వరం, జలుబు, దగ్గు నుండి బయటపడవచ్చు.
Unsplash
నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు