చియా విత్తనాలతో ఎలర్జీ- బరువు కూడా పెరుగుతారు! ఇవి తెలుసుకోండి..

PEXELS

By Sharath Chitturi
Jun 08, 2025

Hindustan Times
Telugu

చియా సీడ్స్​ని నానపెట్టకుండా తింటే అనేక అనారోగ సమస్యలు వస్తాయి.

pixabay

చియా సీడ్స్​ వాటి బరువు కన్నా 27రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. నానపెట్టకుండా తింటే, లోపల వాటి పరిమాణం పెరిగి గొంతు- కడుపు మధ్య నిలిచిపోతాయట.

PEXELS

చియా సీడ్స్​లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. వీటి వల్ల ఒక్కోసారి లో-బీపీ సమస్యలు రావొచ్చు.

PEXELS

చియా సీడ్స్​లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరగొచ్చు!

PEXELS

చియా సీడ్స్​లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​తో రక్తం పలచబడే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడే వారు చియా విత్తనాలు తీసుకుంటే మరింత నష్టం జరగొచ్చు

PEXELS

చియా సీడ్స్​తో ఒక్కోసారి ఎలర్జీ తరహా సమస్యు ఎదురవ్వొచ్చు.

PEXELS

సమస్యలు రాకూడదంటే చియా సీడ్స్​ని తక్కువ మోతాదులో, రాత్రంతా నానపెట్టి తీసుకోండి.

PEXELS

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash