PEXELS
PEXELS
ద్రాక్షపండ్లలో సహజంగానే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే, వాటిని నీటిలో నానబెట్టడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేసే తేమ వస్తుంది.
PIXABAY
ద్రాక్షపండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి.
PEXELS
ఎండు ద్రాక్షపండు నీరు త్రాగడం వల్ల చర్మం మృదువుగా మారి ప్రకాశంవతంగా మెరిసేలా చేస్తుంది.
PEXELS
ద్రాక్షపండ్లలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ప్రకాశవంతమైన రంగును అందించడంలో సహాయపడతాయి. దీనివల్ల నిర్జీవమైన, అసమానంగా ఉన్న చర్మం మెరుగుపడుతుంది.
UNSPLASH
ద్రాక్షపండ్లలో మొటిమలు, మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అవి మొటిమలు, మచ్చలు తగ్గించడానికి సహాయపడతాయి.
UNSPLASH
Photo Credit: Pinterest