వంధ్యత్వం ఈ రోజుల్లో పెద్ద సమస్య. ఇది స్త్రీలకే కాదు పురుషులకు కూడా సమస్య. 

Unsplash

By Anand Sai
Jul 09, 2024

Hindustan Times
Telugu

సరికాని ఆహారం, నిశ్చల జీవనశైలి, అధిక ఒత్తిడి వంటి అనేక కారణాలు సంతానలేమి సమస్యను పెంచుతున్నాయి.

Unsplash

ఈ సమస్య వల్ల స్త్రీలు గర్భం దాల్చడం కష్టం. చాలా మంది దంపతులు సంతానం లేకపోవడంతో బాధపడుతున్నారు.

Unsplash

సంతానలేమి సమస్యను నివారించుకోవడానికి అనేక రకాల హోం రెమెడీస్ ఉన్నాయి.

Unsplash

మహిళల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉండవచ్చు. వంధ్యత్వాన్ని నివారించడానికి అశ్వగంధ చాలా ముఖ్యమైనది.

Unsplash

ఈ మూలిక స్త్రీలకే కాదు పురుషుల వంధ్యత్వానికి కూడా ఉపయోగపడుతుంది. పురుషులు అశ్వగంధను తీసుకోవడం వల్ల లిబిడో పెరుగుతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

Unsplash

ముందుగా చిన్న అశ్వగంధ వేరును బాగా మరిగించి ఆవు పాలలో మరిగించిన కషాయాన్ని కలపాలి. భార్యాభర్తలిద్దరూ ఉదయం పూట తప్పకుండా తాగండి.

Unsplash

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 1 టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగాలి.

Unsplash

 గతంలో పలువురు భారతీయ హీరోలు, హీరోయిన్లు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులతో ప్రేమయాణాలు నడిపించినట్లు వార్తలు వినిపించాయి. మరి వాళ్లు ఎవరు?