ఒత్తిడితో పోరాడే మూలికలు

ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడే 6 మూలికలు 

UNSPLASH, 1 MG.COM

By Hari Prasad S
Apr 09, 2025

Hindustan Times
Telugu

మూలికల వాడకం ప్రపంచవ్యాప్తంగా ఉంది. వీటిలో చాలా వరకు ఒత్తిడిని తగ్గించే సహజ లక్షణాలను కలిగి ఉంటాయి.

UNSPLASH

ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీకు సహాయపడే 6 మూలికలు ఇక్కడ ఉన్నాయి

UNSPLASH

అశ్వగంధ

ఇది మంటను తగ్గించి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడం ద్వారా బాగా నిద్రపడుతుంది

PINTEREST

చామంతి టీ

చామంతి కొన్ని ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది. చామంతి టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, బాగా నిద్రపడుతుంది.

UNSPLASH

లావెండర్

లావెండర్ టీ తాగడం లేదా దాని నూనెను ఉపయోగించడం వల్ల చికాకు, ఆందోళన తగ్గుతుంది. మెదడు రిలాక్స్ అయి బాగా నిద్ర పడుతుంది

UNSPLASH

తులసి

తులసి ఒత్తిడిని తగ్గించే దివ్యౌషధం. రోజూ 10 నుంచి 12 ఆకులను ఉదయాన్నే తినడం వల్ల మంచి ప్రయోనం ఉంటుంది. గుండెకు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది

UNSPLASH

ఇలాచీ లేదా యాలకులు

యాలకులను నమలడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

UNSPLASH

వెల్లుల్లి

మన వంటలలో విస్తృతంగా ఉపయోగించే ఈ హెర్బ్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఒత్తిడి నివారణకు ఇది మంచి మందు.

UNSPLASH

మీరు రోజుకు ఎంత సేపు నడుస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? కొందరు కిలో మీటర్ల దూరం, గంటల తరబడి నడుస్తుంటారు. మరికొందరు కేవలం 30 నిమిషాలు కూడా నడవరు. మనం రోజుకు 40 నిమిషాలైనా నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

pexels