విటమిన్​ డీ లోపంతో నిత్యం నీరసం! ఇలా చేస్తేనే ఆరోగ్యం..

pexels

By Sharath Chitturi
Apr 30, 2025

Hindustan Times
Telugu

శరీరానికి ముఖ్యమైన విటమిన్​ డీ సరిగ్గా లేకపోతే ఎముకలు బలహీన పడిపోతాయి. నీరసం వస్తుంది. కొన్ని టిప్స్​ ఫాలో అయితే బెటర్​.

pexels

ఉదయం పూట రోజుకు కనీసం 15-20 నిమిషాలు గడపండి. సూర్యరశ్మితో విటమిన్​ డీ పొందొచ్చు.

pexels

పాలు, ఆరెంజ్​ జ్యూస్​, సెరల్స్​లో విటమిన్​ డీ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోండి.

pexels

సాల్మోన్​, సార్డీన్​ వంటి వాటిల్లో ఉండే విటమిన్​ డీ ఎముకల బలానికి అవసరం.

pexels

ఎగ్​ యోక్​లో కూడా విటమిన్​ డీ ఉంటుంది. ఇవి తింటే పోషకాలు లభిస్తాయి.

pexels

పుట్టగొడుగుల్లో విటమిన్​ డీ ఉంటుంది. వీగన్స్​కి మంచి సోర్స్​!

pexels

విటమిన్​ డీ మరీ తక్కువగా ఉంటే, వైద్యులను సంప్రదించి సప్లిమెంట్లు వాడటం ఉత్తమం.

pexels

వేసవిలో సులువుగా జీర్ణమయ్యే 6 రకాల ఆహారాలు

Photo: Pexels