తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్‌గా మ‌ళ్లీ బిజీగా మారింది త్రిష‌. 

twitter

By Nelki Naresh Kumar
Mar 30, 2024

Hindustan Times
Telugu

త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ థ‌గ్‌లైఫ్‌లో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

థ‌గ్ లైఫ్ మూవీ కోసం త్రిష 12 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. 

twitter

థ‌గ్‌లైఫ్‌తో ద‌క్షిణాదిలో హ‌య్యెస్ట్‌ రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ హీరోయిన్‌గా త్రిష నిలిచింది. e

twitter

తెలుగులో చిరంజీవితో విశ్వంభ‌ర సినిమా చేస్తోంది త్రిష‌. e

twitter

విశ్వంభ‌ర‌తో ఎనిమిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి త్రిష రీఎంట్రీ ఇస్తోంది. 

twitter

స్టాలిన్ త‌ర్వాత చిరంజీవితో విశ్వంభ‌ర‌లో త్రిష రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. 

twitter

గ‌త ఏడాది ద‌ళ‌ప‌తి విజ‌య్ లియోతో త‌మిళంలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న‌ది త్రిష‌. 

twitter

వేసవిలో జుట్టుకు నూనె రాసుకోవడం లేదా! ఈ విషయాలు తెలుసుకోండి

Photo: Unsplash