Tripti Dimri In Traditional Look: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. మనీష్ మల్హోత్రా డిజైనర్ రెడ్ కలర్ లెహంగాలో పోజులిచ్చిన తృప్తి దిమ్రి గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.