Tripti Dimri Item Song In Pushpa 2: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి తాజాగా స్కిన్ కలర్ చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో దర్శనం ఇచ్చింది. అయితే, అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో తృప్తి దిమ్రి ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వస్తోంది.