తెలుగులో త్రిన‌య‌నితో పాటు క‌థ‌లో రాజ‌కుమారి సీరియ‌ల్స్ చేసింది ఆషికా ప‌దుకుణే. 

instagram

By Nelki Naresh
Mar 22, 2025

Hindustan Times
Telugu

ఈ సీరియ‌ల్స్‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో బుల్లితెర అభిమానుల మ‌న‌సుల‌ను దోచేసింది ఆషికా ప‌దుకుణే. 

instagram

2020లో త్రిన‌య‌ని సీరియ‌ల్ జీ తెలుగులో ప్రారంభ‌మైంది.  ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఎండ్ అయ్యింది. 

instagram

త‌మిళంలో మారి  సీరియ‌ల్ చేసింది ఆషికా ప‌దుకుణే. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్ నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకున్న‌ది. 

instagram

క‌థ‌లో రాజ‌కుమారి సీరియ‌ల్‌తోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మాలో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అయ్యింది. 

instagram

ఆషికా ప‌దుకుణే ఇంజినీరింగ్ పూర్తిచేసింది. యాక్టింగ్‌పై మ‌క్కువ‌తో సీరియ‌ల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

instagram

సీరియ‌ల్స్‌లో ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించే ఆషికా సోష‌ల్ మీడియాలో మాత్రం ట్రెండీ ఫొటోల‌తో అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటుంది. 

instagram

తెలుగులోనే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో సీరియ‌ల్స్ చేసింది ఆషికా ప‌దుకుణే.  

instagram

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త