వేసవిలో మీ ఇల్లును చల్లగా ఉంచే చిట్కాలు

House Cooling Tricks- Pexels

By Manda Vikas
Mar 12, 2023

Hindustan Times
Telugu

మీ ఇంటి టెర్రస్ మీద మొక్కలు పెంచండి

House Cooling Tricks- Pexels

కిటికీల వద్ద కూడా ప్లాంటర్‌లను ఉంచండి

House Cooling Tricks- Pexels

కిటికీలకు వెదురు కర్టెన్లు అమర్చుకోండి

House Cooling Tricks- Pexels

ఉదయం, సాయంత్రం కిటికీలు తెరిచి ఉంచండి 

House Cooling Tricks- Pexels

ఇంటి బాహ్య గోడలపై మట్టి ప్లాస్టర్ వేయండి

House Cooling Tricks- Pexels

ఇంటికి తేలికపాటి రంగులు వేయండి

House Cooling Tricks- Pexels

టెర్రస్‌పై తెల్లటి లైమ్‌వాష్ పెయింట్ చేయండి

House Cooling Tricks- Pexels

ఇంటి ఆవరణలో పచ్చదనం ఉండేలా చూసుకోండి

House Cooling Tricks- Pexels

ఈ చిట్కాలతో ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉంటుంది

House Cooling Tricks- Pexels