పెళ్లిళ్లకు ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ డిజైన్లు ఇవే!

By Sanjiv Kumar
Jan 19, 2025

Hindustan Times
Telugu

వివాహాలు వంటి శుభకార్యాలలో ట్రెండీ దుస్తులు ధరించడానికి మహిళలు చాలా ఇష్టపడతారు.

వి ఆకారంలో ఉన్న ఈ స్లీవ్ లెస్ బ్లౌజ్ మహిళలకు అద్భుతమైన లుక్ ను ఇస్తుంది.

Pinterest

 2025 ప్రారంభంలో ఈ ప్రింటెడ్ బ్లౌజులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొన్ని డిజైన్ బ్లౌజులు చీరలకు యూనిఫైడ్ లుక్ ఇస్తున్నాయి.

సింపుల్ పఫ్డ్ స్లీవ్ డిజైన్ బ్లౌజ్‌కు ఫ్యాషన్‌లో ఎలాంటి కొదవలేదు. సింపుల్ కలర్ చీరకు బాగా సరిపోతుంది.

 వెల్వెట్ బ్లౌజుల లుక్ ట్రెండ్ నేటికీ తగ్గలేదు. ఇవి అందంతోపాటు హుందాతనాన్ని మరింతగా చేకూరుస్తాయి.

పండుగ సందర్భాల్లో బ్రైడల్ బ్లౌజులు లుక్‌ను పెంచడంలో నెంబర్ వన్ గా నిలుస్తాయి.

పట్టుచీర కోసం ఈ తరహా సింపుల్ బ్లౌజ్ డిజైన్ మీ లుక్‌ను మరింత అందంగా మారుస్తుంది. 

ఈ తరహా వి ఆకారంలో ఉండే డిజైన్ బ్లౌజులు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

పట్టుచీరల కోసం ఇలాంటి స్లీవ్ లెస్ బ్లౌజులు మీ అందానికి గ్లామర్‌ని యాడ్ చేస్తాయి. 

బోట్ నెక్, స్వీట్ హార్ట్ నెక్‌లైన్ డిజైన్లు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి అత్యాధునికంగా కనిపిస్తున్నాయి. 

ఐఎమ్‌డీబీ రేటింగ్ ప్రకారం షారుక్ ఖాన్ టాప్ 10 సినిమాలు- నెంబర్ 1 ఇదే!