మనోజ్ బాజ్‌పాయ్ నటించిన టాప్ 8 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్.. ఇక్కడ చూసేయండి!

By Sanjiv Kumar
Apr 28, 2025

Hindustan Times
Telugu

మనోజ్ బాజ్‌పాయ్ నటనకు పెట్టింది పేరు. ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశారు మనోజ్ బాజ్‌పాయ్. మరి మనోజ్ బాజ్‌పాయ్ నటించిన టాప్ 8 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్ ఏంటో, అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1, 2 సిరీస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ) 

గుల్‌మొహర్ సినిమా (డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ) 

గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ) 

షూట్ అవుట్ ఎట్ వడాలా చిత్రం (జియో హాట్‌స్టార్ ఓటీటీ) 

సోంచిరియా మూవీ (జీ5 ఓటీటీ) 

సైలెన్స్ కెన్ యూ హియర్ ఇట్ మూవీ (జీ5 ఓటీటీ) 

స్పెషల్ 26 చిత్రం (యూట్యూబ్) 

నామ్ షబానా చిత్రం (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ)

రోజు గుప్పెడు వాల్​నట్స్​ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

pexels