ప్రైమ్ వీడియో సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్స్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడదగిన 7 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు

PINTEREST

By Hari Prasad S
Apr 23, 2025

Hindustan Times
Telugu

అమెజాన్ ప్రైమ్ వీడియోలో మిస్ కాకుండా చూడాల్సిన కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. వీటిని చూస్తున్నంతసేపూ మీరు ఉత్కంఠకు గురవుతూనే ఉంటారు

PINTEREST

అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవలసిన కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే

PINTEREST

కంటేజియన్ (Contagion)

"కంటేజియన్" (2011)లో వచ్చిన మూవీ. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ అభివృద్ధి, గందరగోళంతో కూడిన ప్రపంచాన్ని ఈ సినిమా కళ్ల ముందు ఉంచుతుంది.

PINTEREST

డై హార్డ్ (Die Hard)

1988లో వచ్చిన ఈ థ్రిల్లర్ లో బ్రూస్ విల్లీస్ లాస్ ఏంజిల్స్ లోని ఓ ఆకాశహర్మ్యంలో ఉగ్రవాదులను ఎదుర్కొనే ఎన్ వైపీడీ డిటెక్టివ్ గా నటించాడు.

PINTEREST

మార్కో

ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ.. డ్రామా, థ్రిల్స్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మలయాళ మూవీ తెలుగులోనూ ఉంది

PINTEREST

బ్లింక్ ట్వైస్ (Blink Twice)

షాకింగ్ ట్విస్టులతో నిండిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో చీకటి రహస్యాలను, ఊహించని సంఘటనలను చూడొచ్చు. ఓ వెయిట్రెస్, బిలియనీర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

PINTEREST

ది డీప్ హౌస్ (The Deep House)

ఓ మునిగిపోయిన ఇంట్లో డైవర్స్ దిగుతారు. అప్పుడు వాళ్లకు కొన్ని భయానక రహస్యాలు తెలుస్తాయి. ఈ మూవీ మంచి థ్రిల్ పంచుతుంది

PINTEREST

నానీ (Nanny)

నిక్యాతు జుసు దర్శకత్వం వహించిన నానీ మూవీ.. న్యూయార్క్ నగరంలో సెనెగల్ వలసదారుగా ఆయేషా ఎదుర్కొనే భయానక ఘటనలను కళ్లకు కడుతుంది

PINTEREST

ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్

రాబర్ట్ లోరెంజ్ దర్శకత్వం వహించిన ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్  మూవీ కూడా మంచి థ్రిల్ పంచేదే. ఇందులో లియామ్ నీసమ్ నటించాడు

PINTEREST

మారిన రాశిచక్రం- డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులు ఇవే!

Canva