ఐపీఎల్ టాప్ వికెట్ కీపర్లు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్ లు అందుకున్న వికెట్ కీపర్లు వీళ్లే

By Hari Prasad S
Apr 10, 2025

Hindustan Times
Telugu

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్ లు అందుకున్న టాప్ వికెట్ కీపర్లు వీరే. 

PEXELS

1. ఎంఎస్ ధోనీ

150 క్యాచ్ లు 2025 ఏప్రిల్ 8న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

PINTEREST

2. దినేశ్ కార్తీక్

137 క్యాచ్‌లు కార్తీక్ 2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడాడు

PINTEREST

3. వృద్ధిమాన్ సాహా

87 క్యాచ్ లు సాహా ఐపీఎల్ కెరీర్ 2008 నుంచి 2024 వరకు సాగింది.

PINTEREST

4. రిషబ్ పంత్

76 క్యాచ్ లు పంత్ 2016 నుంచి ఆడుతున్నాడు.

PINTEREST

5. క్వింటన్ డికాక్

66 క్యాచ్ లు డికాక్ ఐపీఎల్ 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఈ సీజన్లోనూ కొనసాగుతున్నాడు.

PINTEREST

6. పార్థివ్ పటేల్

65 క్యాచ్ లు పార్థివ్ పటేల్ 2008 నుంచి 2019 వరకు ఐపీఎల్లో కొనసాగాడు.

PINTEREST

నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు