ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలని మీరు కూడా సంకల్పించుకుంటే.. ఫోర్బ్స్ పంచుకున్న ఈ 5 కీలక నైపుణ్యాలను నేర్చుకోండి.
Photo Gallery: Unsplash
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్: జాబ్ మార్కెట్లో AI, మెషిన్ లెర్నింగ్ కోసం ఉన్న డిమాండ్ అందరికీ తెలుసు. ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
Photo: Unsplash
క్లౌడ్ కంప్యూటింగ్: క్లౌడ్ కంప్యూటింగ్ డిమాండ్ ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది, ఎందుకంటే పరిశ్రమ దాని అతి వేగవంతమైన వృద్ధి, అన్ని రంగాలలో వ్యాపార కార్యకలాపాల మార్పును కొనసాగిస్తుంది.
Photo Gallery: Unsplash
సైబర్ సెక్యూరిటీ: మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ స్కిల్‌కు కూడా డిమాండ్ పెరిగింది. సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ మార్కెట్ 2023 - 2033 మధ్య 33% వృద్ధి చెందుతుందని అంచనా వేశారు నిపుణులు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.5 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయని చెబుతున్నారు.
Photo Gallery: Unsplash
డేటా అనాలిసిస్: డేటా అనాలిసిస్ నైపుణ్యానికి డిమాండ్ అన్ని పరిశ్రమలలో పెరుగుతోంది.
Photo Gallery: Unsplash
డిజిటల్ మార్కెటింగ్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నేడు అన్ని వ్యాపారాలకు కావాల్సిన ప్లాట్‌ఫామ్. మంచి డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు వారి టార్గెట్ ఆడియెన్స్‌ను, కస్టమర్‌లను చేరుకోవడంలో సహాయపడుతుంది.
Photo credit: Unsplash
బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయ ఖాళీ కడుపుతో దీనిని తింటే కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం..