ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ ద్వారా  ధనవంతులైన ఐదుగురు సెలబ్రిటీలు వీరే!

Photo Credit: Instagram/@mrbeast

By Sanjiv Kumar
Jan 04, 2025

Hindustan Times
Telugu

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ కలిగి అత్యధికంగా సంపాదించే ఐదుగురు ధనవంతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Photo Credit: Instagram/@dhar.mann

ఈ కంటెంట్ క్రియేటర్స్ తమ కంటెంట్‌ను ప్రపంచ వ్యాపారంగా మార్చారు. దాంతో మిలియన్ల కొద్ది డబ్బు సంపాదించారు. 

Photo Credit: Instagram/@mattrife

 ఫోర్బ్స్ టాప్ క్రియేటర్స్ 2024 ప్రకారం ఈ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తారలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు.

Photo Credit: Instagram/@charlidamelio

 జిమ్మీ డోనాల్డ్సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్‌కు 341 మిలియన్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్, 9 బిలియన్ వార్షిక వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. ఇతని నెట్‌వర్త్ 500 మిలియన్ డాలర్స్.

Photo Credit: Instagram/@mrbeast

24 మిలియన్ల చందాదారులతో ధార్ మాన్ రెండవ ధనవంతుడు. ఇతనికి 50 నుంచి 200 మిలియన్ డాలర్ల సంపాదన ఉంటుంది.

Photo Credit: Instagram/@dhar.mann

మ్యాట్ రైఫ్‌కు 8.9 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. కామెడీ, బ్రాండ్ డీల్స్ ద్వారా తన సంపదను పెంచుకున్నారు. ఇతనికి కూడా మిలియన్ డాలర్ల సంపాదన ఉన్నట్లు సమాచారం.

Photo Credit: Instagram/@mattrife

చార్లీ డి అమెలియో తన నృత్య నైపుణ్యాలతో ఆధిపత్యం చెలాయిస్తుంది. అలాగే అత్యంత ధనవంతులలో ఒకరిగా ఉంది. ఈమెకు 23.5 మిలియన్ డాలర్ల సంపాదన ఉండొచ్చు.

Photo Credit: Instagram/@charlidamelio

కవల సోదరులైన అలెక్స్, అలాన్ స్టోక్స్ 107 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఛానళ్లలో ఒకటిగా 5 వ స్థానంలో ఉన్నారు. వీరు సోషల్ మీడియా ద్వారా మిలియన్ డాలర్ల రేంజ్‌లో సంపాదిస్తున్నారట.

Photo Credit: Instagram/@stokes_._twins

2024లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన 10 దేశాలు

Photo Credit: Pexels

 భారతదేశం మంచు పర్వతాలు, హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మీ లైఫ్ పార్టనర్ తో వింటర్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? మీ శృంగా విహారానికి తప్పకుండా అన్వేషించాల్సిన 10 ప్రదేశాలు తెలుసుకుందాం. 

pexels