2025లో మీ వ్యక్తిగత పురోగతికి 5 ఉత్తమ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఇవే
PEXELS
By Hari Prasad S Feb 19, 2025
Hindustan Times Telugu
2025 సంవత్సరానికి చెందిన కొన్ని అగ్రశ్రేణి వ్యక్తిత్వ వికాస పుస్తకాల గురించి తెలుసుకోండి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, ప్రొడక్టివిటీని పెంచుతాయి
PEXELS
2025లో వ్యక్తిగత అభివృద్ధికి కొన్ని ఉత్తమ ఆత్మవికాస పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి:
PEXELS
బ్రీత్: ది న్యూ సైన్స్ ఆఫ్ ఎ లాస్ట్ ఆర్ట్
బ్రీత్ అనే ఈ పుస్తకం శ్వాస ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచి ఆహారం, నిద్ర ఉన్నా కూడా శ్వాస ఎంత ముఖ్యమో ఈ పుస్తకం చెబుతుంది
PINTEREST
సుమిత్ పాల్-చౌద్రి రాసిన "The Bright Side" అహేతుక ఆశావాదాన్ని సపోర్ట్ చేస్తుంది. చరిత్ర, హాస్యాన్ని కలగలపిన పుస్తకం ఇది
PINTEREST
Why We Sleep అనే పుస్తకం ఆరోగ్యం కోసం నిద్ర ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. నిద్ర లేమి ఎలా మన ఆయుష్షును, శ్రేయస్సును దెబ్బ తీస్తుందో కూడా చెబుతుంది
PINTEREST
The Mountain Is You
ఈ పుస్తకం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఓ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా దానిని ఎలా అధిగమించాలో చెబుతుంది
PINTEREST
The 5 AM Club
రాబిన్ శర్మ రాసిన ఈ పుస్తకం ఉదయాన్నే నిద్ర లేవడం ఎలా మీ క్రియేటివిటీని, ప్రొడక్టివిటీని పెంచుతుందో వివరిస్తూ సాగుతుంది.
PINTEREST
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు