ప్రేమికులే కాదు.. ఫ్యామిలీతో కలిసి చూసే ఓటీటీ సినిమాలు.. వాలంటైన్స్ డే స్పెషల్!

By Sanjiv Kumar
Feb 14, 2025

Hindustan Times
Telugu

జో (Joe OTT) సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో వీక్షించవచ్చు.

ధనుష్ నిత్యా మీనన్, రాశీ ఖన్నా నటించిన తిరుచిత్రాంబళం (తెలుగులో తిరు)  అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 

లవర్ (Lover OTT) సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో వీక్షించవచ్చు.

ముదల్ నీ ముదివుమ్ నీ సినిమాను జీ5 ఓటీటీలో తెలుగులో కూడా చూసేయొచ్చు.

విజయ్ సేతుపతి, త్రిష క్యూట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా 96 96 అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్  రెండింట్లో వీక్షించవచ్చు.

దాదా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

సిల్లు కరుప్పట్టి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓ మై కడవులే (ఓ మై కడవులే) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే సినిమాను తెలుగులో ఓరి దేవుడా టైటిల్‌తో రీమేక్ చేశారు.

ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ రోజా నెట్ ఫ్లిక్స్  ఓటీటీలో చూడొచ్చు.

నట్‌చతిరం నాగర‌గిరదు (Natchathiram Nagargiradhu OTT) నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest