పారిజాత ప‌ర్వం సినిమాతో రెండేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది శ్ర‌ద్ధాదాస్‌. 

twitter

By Nelki Naresh Kumar
Apr 17, 2024

Hindustan Times
Telugu

ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేస్తోంది శ్ర‌ద్ధాదాస్‌.

twitter

Eపారిజాత ప‌ర్వం సినిమాలో రంగీలా అనే అమ్మాయిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు శ్ర‌ద్దాదాస్ పేర్కొన్న‌ది. 

twitter

త‌న క్యారెక్ట‌ర్‌లో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయ‌ని శ్ర‌ద్ధాదాస్ అన్న‌ది.

twitter

పారిజాత ప‌ర్వం మూవీ ఏప్రిల్ 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. 

twitter

నాకు ఎలాంటి బ్యాడ్‌హ్యాబిట్స్ లేవ‌ని... అదే త‌న‌ గ్లామ‌ర్ సీక్రెట్ అని శ్ర‌ద్ధాదాస్ అన్న‌ది. 

twitter

ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేయ‌డంతో టాలీవుడ్‌కు గ్యాప్ వ‌చ్చింద‌ని శ్ర‌ద్ధాదాస్ అన్న‌ది. 

twitter

పారిజాత ప‌ర్వం సినిమా కోసం సింగ‌ర్‌గా మారింది శ్ర‌ద్ధాదాస్. 

twitter

ఐపీఎల్​ 2024లో రికార్డుల మోత..

ANI